Venus Transit: నవరాత్రుల్లో శుక్రుడి అద్భుత రాజ యోగం.. ఈ 5 రాశుల వారికీ పెళ్లి గ్యారంటీ..

Venus Transit: నవరాత్రులను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఆరాధిస్తారు. ఇక అక్టోబర్ 5న నవరాత్రి మూడో రోజున  శుక్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులతో పాటు పెళ్లి తప్పక జరుగుతుంది. దీనికి కొన్ని పరిహారాలు చేయండి..

 

1 /7

విశాఖ నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడంతో కొంత మంది రాశుల జీవితంలో మహర్ధశను ఇవ్వబోతుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల 5 రాశుల వారి జీవితంలో అనుకోని ధనలాభం కలగబోతుంది. 

2 /7

వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు నక్ష్తత్ర మార్పు కారణంగా జీవితంలో భౌతికంగా సంతోషకరంగా ఉంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలకు యోగ కాలంగా ఉంటుంది. ప్రేమలో ఏర్పడిన విభేదాలు పటాపంచలు అవుతాయి.

3 /7

కన్యారాశి శుక్రుడు అనుగ్రహంతో మీరు చేపట్టే ప్రతి పనిలో మీకు విజయం సొంతం అవుతుంది. పెళ్లి కానీ వారికీ  వచ్చే ఉగాది లోపు వివాహా సిద్ధి కలగబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

4 /7

తులా రాశి.. తులా రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో మీరు తలపెట్టే అన్ని పనులు పూర్తవుతాయి. కొత్తగా ఏదైనా వాహన కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వివాహా ప్రయత్నాలు ఫలస్తాయి.  

5 /7

కుంభ రాశి.. కుంభ రాశిలో శుక్రుడు రాశి మార్పు వలన శుభవార్తలను అందుకునే అవకాశం ఉంది. మీ ఆర్ధిక స్థితిగతుల్లో  పెను మార్పులు ఉంటాయి. చాలా కాలంగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. వివాహా ప్రయత్నాలు ఫలితాన్ని యిస్తాయి.

6 /7

మీన రాశి.. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పరారవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీ స్వప్నం నెరవేరే అవకాశాలున్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. స్వయం ఉపాధి పొందే వారికి ఇది యోగకాలం. సమాజంలో హోదా పెరుగుతుంది.

7 /7

గమనిక : ఇక్కడ మేము ఇచ్చిన కంటెంట్.. ఇంటర్నెట్, పండితులు చెప్పిన చెప్పిన దాన్నేమేము ఇచ్చాము.  ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.