VI Netflix Plans: ఈ రెండు వోడాఫోన్ ఐడియా ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఉచితం

దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.

VI Netflix Plans: దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.

1 /6

ఈ రెండు ప్లాన్స్ కాకుండా వోడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇంకా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియాలో అత్యంత తక్కువ ప్లాన్ 99 రూపాయలకు ఉంది. 

2 /6

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్ బింజ్ ఆల్ నైట్ ఆఫర్‌తో పాటు వస్తోంది. ఇందులో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్ ఓవర్ వెసులుబాటు ఉంటుంది.

3 /6

1399 రూపాయల ప్లాన్‌లో వ్యాలిడిటీ సమయం 84 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు.

4 /6

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 998 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుంటుంది. మొత్తం 106 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 1.5 జీబీ డేటా.  ఇతర ప్లాన్స్‌లో ఉన్నట్టే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 

5 /6

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ రెండు ప్లాన్స్ 998 రూపాయలు, 1399 రూపాయలుగా ఉంది. రెండింటికీ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా అందుతుంది

6 /6

దేశంలోని టెలీకం కంపెనీల్లో మూడో స్థానంలో ఉన్న వోడాఫోన్ ఐడియా తాజాగా రెండు ప్లాన్స్ ప్రారంభించింది. ఇందులో యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా లభిస్తుంది.