VI Best Recharge Plan Unlimited Data: మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, 50GB వరకు ఉచిత డేటాను అందించే కొన్ని గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ ప్లాన్, ఏ కంపెనీ వాటిని అందిస్తుందో తెలుసుకోవచ్చు.
Vodafone Idea share price: మంగళవారం వోడాఫోన్ ఐడియా షేర్లు బాగా పెరిగాయి. కంపెనీ షేర్ ధర 9 శాతానికి పైగా పెరిగింది. రూ. 2 లక్షల కోట్ల బకాయిల్లో వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసి, కొంత బకాయిని కూడా తగ్గించే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలు స్టాక్ కు మరింత ఊపునిచ్చాయి. భారత్, యూకే ఆర్థిక సంబంధాలు, వ్యూహాత్మక కారణాలతో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏజీఆర్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి.
Vodafone Idea: వోడాఫోన్ ఐడియా.. యూజర్లకు స్పెషల్ ఆఫర్‌ని తీసుకొచ్చింది. రూ. 4,999 సంవత్సరం ప్లాన్.. ఇప్పుడు కేవలం రూ.1కే ఆఫర్ చేస్తోంది. మరి ఈ సూపర్ రీచార్జ్ ఆఫర్‌ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Vodafone Idea shares: వొడాఫోన్ ఐడియా షేర్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇంట్రలాడేలో సుమారు 9శాతం పెరిగి రూ. 7.30 స్థాయికి చేరాయి. అయితే శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కాస్త తగ్గి 7శాతం వ్రుద్ధితో రూ. 7.02 వద్ద ముగిసాయి. క్రితం సెషన్లో నూ షేరు ధర రూ. 6.55 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసే విషయంలో కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు ఐడియా వొడాఫోన్ షేర్లను భారీగా కొనుగోలు చేశారని చెప్పవచ్చు.
Stocks to watch: నేడు ఆగస్టు 18వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ ముఖ్యంగా త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా వార్తల్లో ప్రధానంగా నిలిచాయని చెప్పవచ్చు. ఈ స్టాక్స్ నేడు మార్కెట్లో మంచి మూమెంట్ కనబరిచే ఛాన్స్ కూడా ఉంది. ఆ స్టాక్స్ ఏవో చూద్దాం.
Airtel Recharge Plan: దేశంలోని టెలీకం రంగంలో వివిధ కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ప్రకటించిన ఆఫర్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VI Recharge Plans: దేశంలోని టెలీకం రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో వోడాఫోన్ ఐడియా ప్రకటించిన ఆఫర్ ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Recharge Plans: దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ కాకుండా ప్రైవేట్ రంగంలో మూడు కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ అందిస్తుంటాయి. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వీటికి చెక్ పెడుతోంది.
Best Recharge Plans: దేశంలో వివిధ టెలీకం కంపెనీలు కస్టమర్ల కోసం వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇందులో కొన్ని చౌకగా, మరి కొన్ని ఖరీదైన ప్లాన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం వివిధ కంపెనీల చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం.
Best Recharge Plans: దేశంలోని నాలుగు టెలీకం కంపెనీలు వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. దీర్ఘకాలం వ్యాలిడిటీ ప్లాన్లకు ఆదరణ ఎక్కువ. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్స్ కోసం యూజర్లు చూస్తున్నారు. మీ కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ..
Best Voice Only Plans: ట్రాయ్ ఆదేశాలు, ఆంక్షలతో దేశంలోని టెలీకం కంపెనీలు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. కస్టమర్లకు అవసరమైనట్టుగా కేవలం కాల్స్ చేసుకునేట్టు రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. ఫలితంగా భారీ రిలీఫ్ కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Netflix Free Plans: కరోనా సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో అయితే అసలు థియేటర్‌కు వెళ్లడమే తగ్గిపోయింది. అందుకే ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. పూర్తి వివరాలు మీ కోసం.
Best Recharge Plans: టెలీకం వినియోగదారుల సౌకర్యం కోసం ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలీకం కంపెనీలకు ఆంక్షలు, ఆదేశాలు జారీ చేస్తుంటుంది. టెలీకం కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించే నిర్ణయాలు తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ వెలువడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం.
Jio vs Airtel vs Vodafone: దేశంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థకు దీటుగా మూడు ప్రైవేట్ టెలీకం సంస్థలున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తుంటాయి.
BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఇటీవల అన్ని ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ పెంచడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ గురంచి తెలుసుకుందాం.
NO OTP: వన్ టైమ్ పాస్‌వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VI Independence Day Offer: వోడాఫోన్ ఐడియా కస్టమర్లు శుభవార్త. వీఐ ప్రత్యేక ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. నాలుగు ప్రీ పెయిడ్ ప్లాన్స్‌పై రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ ఏంటి, ఏయే ఓటీటీలు ఉచితంగా వీక్షించవచ్చనేది తెలుసుకుందాం.
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.