Sugar Check: షుగర్‌ ఏ సమయంలో చెక్‌ చేయాలి? తిన్న తర్వాత? తినకముందా?

Right Time For Sugar Check: షుగర్ కంట్రోల్ చేయడం ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేయడం ఎంతో ముఖ్యం లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తన డైట్ మెడిసిన్ సరైన సమయంలో తీసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలో చెక్ చేసుకుంటూ ఉండాలి.

1 /6

 ఇలా రక్తంలో చెక్ చేసుకోవటం వల్ల డయాబెటిస్ నిర్వహిస్తారు దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఉండే కిడ్నీ సమస్యలు డయాబెటిస్లో వారిలో ఎక్కువగా వస్తాయి లెట్ షుగర్ లెవెల్ ఎప్పటికప్పుడు మానిటర్ ఇంట్లోనే చెక్ చేసుకుంటే ఈ సమస్యలు రాకుండా అరికట్టవచ్చు.  

2 /6

 మార్కెట్లో ఎన్నో రకాల ఇన్స్టెంట్ బ్లడ్ షుగర్ చెకింగ్ పరికరాలు అందుబాటులో ఉన్న ఇంట్లోనే ఈజీగా చర్చ చేసుకొని సదుపాయం ఉంది దీనికి ట్రస్ట్ స్టెప్స్ కూడా అందుబాటులో ఉంటాయి అయితే రక్తంలో చక్కెరసాలను చెక్ చేయడం ఎప్పుడు సరైంది తిన్నాక తినక ముందా ఎలా చెక్ చేసుకోవాలి. పడుకునే ముందు కూడా షుగర్ చెక్ చేసుకోవాలా ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం.  

3 /6

డయాబెటిస్ మెడికల్ కండిషన్ ప్రాణాంతకంగా మారకుండా ఉండాలంటే  గ్లూకోస్ లెవెల్స్ అదుపులో ఉండాలి ఇన్సూలిన్ నియంత్రణలో ఉండాలి. అయితే ఇన్సూలిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి కాకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. ఏటా 422 మిలియన్ మంది షుగర్ డయాబెటిస్తో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.  

4 /6

 టైప్ 1 డయాబెటిస్.. టైపు 1డయాబెటిస్ ఇమ్యూనిటీ వ్యవస్థలో ఇన్సూలిన్ ఉత్పత్తికి పాడుచేస్తాయి దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి సరైన మోతాదులో అవ్వదు పిల్లలు పెద్దలు అందరిలో కనిపిస్తుంది దీనికి ఇన్సూరెన్స్ థెరపీ అవసరం.

5 /6

టైప్ 2 డయాబెటిస్.. 95% మంది చాలా మంది టైప్స్ 2 తో బాధపడుతున్నారని  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇది ఇన్సూలిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడమే ప్రధాన కారణం.

6 /6

టైప్ 1 డయాబెటిస్తో బాధపడే వారికి ఇన్సులిన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 80 నుంచి 130 MG/dl మధ్యలో ఉండాలి ఇది ఫాస్టింగ్,పోస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తిన్నాను ఒక గంట తర్వాత చెక్ చేసుకోవాలి ఇది 180 mgdl ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)