Blood Sugar: మనం ప్రతిరోజు ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని ఆహార పదార్థాలు కూడా మనకు తెలియకుండానే రక్తంలో షుగర్ నిల్వలను ప్రమాదకర స్థాయిలో పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Vitamin D: విటమిన్ డి అనేది కేవలం ఎముకల కోసం మాత్రమే కాదు ఇది శరీరంలో ఉండే అనేక వ్యవస్థలను కూడా సమన్వయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే డాక్టర్లు విటమిన్ డి పరీక్ష చేయించి శరీరంలో ఇది ఎంత ఉందో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత అందుకు తగినట్లుగా చికిత్స అందిస్తారు.
Buttermilk Health Benefits: మారుతున్న జీవనశైలి కారణంగా మనలో చాలా మందికి వయసుకు మించిన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. రక్తపోటుతో పాటు మధుమేహంతో తీవ్రంగా వేధిస్తున్న వారికి కొన్ని చిట్కాల ద్వారా వాటిని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Curry Leaf Buttermilk:మారుతున్న అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఇప్పుడు జ్యూస్ తాగుతుండగా.. ఒకప్పుడు మజ్జిగ ఎంతో ఫేమస్.. ఇప్పటికీ పల్లెల్లో చాలా మంది మజ్జిగను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే మజ్జిగ తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Walking After Eating: ప్రతి రోజూ భోజనం తర్వాత 15 నిమిషాలు ఈ పని చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని 40% తగ్గించవచ్చు. అలాగే, డయాబెటిస్ వంటి వ్యాధులను కూడా దూరంగా ఉంచవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Falsa Fruit Good For Diabetics: మనలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు పండ్లను తిన్నా వారి రక్తంలో షుగర్ లెవల్స్ భారీగా పెరిగిపోతాయి. దీంతో చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినేందుకు చాలా ఆలోచిస్తారు. కానీ ఈ పండు తినడం ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు.
There Is No Magic Pill For Weight Loss Only Miracle Of Green Coffee: బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టానికి తోడు ఒక్కటీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. రెండు నెలల్లో భారీగా బరువు తగ్గడం ఈ ఒక్కటీతో సాధ్యమవుతుంది. అదేమిటో తెలుసుకుందాం.
How to Control Blood Sugar: మన దేశంలో డయాబెటిస్ పేషంట్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ నేపథయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు ఫైబర్, తక్కువ కొవ్వు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఈ పది ఫుడ్స్ తింటే.. రక్తంగా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
7 Reasons For Eat Blueberries: నలుపు రంగులో ఉండే బ్లూబెర్రీస్ పండ్లు చూడడానికి చిన్న సైజులో ఉన్నా కూడా సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీస్ పండు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండుతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకోండి.
Diabetes Vs Dates:ఖర్జూరాలు తీయగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు వాటిని తినొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ, నిజానికి డయాబెటిస్ ఉన్నవారు కూడా కొద్ది మొత్తంలో ఖర్జూరాలు తినవచ్చు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Diabetes Alternative Sugar:డయాబెటిస్‌తో బాధపడే వారికి తీపి ఆహారం ఎంతో ఇష్టమైనా, చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే చక్కెరకు బదులుగా వాడే ప్రత్యామ్నయ తీపి పదార్థాలు చాలా ముఖ్యం.
sugar level: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం అల్ఫహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్ తింటే ఫాస్టింగులో కూడా షుగర్ నార్మల్ అవుతుంది.
Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. అయితే ఈ పండును రాత్రి పడుకొనే ముందు లేదా బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక బరువు, పొట్టు కొవ్వు నుంచి ఉపశమనం పొందవచ్చు.
Sugar Spike Control Tips: డయాబెటిస్‌తో బాధపడేవారు ముఖ్యంగా తక్కువ గ్లైసమిక్ సూచి ఉన్న ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోతాయి. ముఖ్యంగా తృణధాన్యాలు, బీన్స్, గంజి లేని ఆహార పదార్థాలు వంటివి తీసుకోవాలి.
Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
Right Time For Sugar Check: షుగర్ కంట్రోల్ చేయడం ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేయడం ఎంతో ముఖ్యం లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి.డయాబెటిస్ ఉన్నవారు తన డైట్ మెడిసిన్ సరైన సమయంలో తీసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలో చెక్ చేసుకుంటూ ఉండాలి.
Sugar Spike 7 Foods: మనం తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.
Sugar Spike 8 Fruits: పైనాపిల్ లో విటమిన్ సి ,ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇందులో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్లో 16 గ్రాములు చక్కెర ఉంటుంది. ఇవి రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెంచేస్తాయి. ఇది వారికి అనారోగ్యాన్ని తీసుకువస్తుంది.
Sugar Level Never Spike: షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ప్రతిరోజు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Beyond Blood Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీరికి మరో 5 రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకంగా మారక ముందే అప్రమత్తమవ్వడం మంచిది.
Diabetes - Sugar Level Normal: మధుమేహంతో బాధపడేవారు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ ఆకును ప్రతిరోజు వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా సులభంగా కంట్రోల్ చేస్తాయి. అయితే ఆ ఆకేంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Food Help to Control Sugar: రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈరోజు ఎండకాలం షుగర్ వ్యాధిగ్రస్తులు తప్రకుండా తమ డైట్లో చేర్చుకోవాల్సిన ఆహారాలు ఏవో తెలుసుకుందాం.