Whatsapp: త్వరలో రానున్న వాట్సప్ కొత్త ఫీచర్లు ఇవే

  • Jan 04, 2021, 19:07 PM IST

Whatsapp గత యేడాది కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది రానున్న వాట్సప్ కొత్త ఫీచర్లు ఇవీ.

1 /4

త్వరలోనే వాట్సప్ రీడ్ లేటర్ సౌకర్యాన్ని కల్పంచనుంది. యూజర్ ఏదైనా చాట్ మెస్సేజ్‌ను రీడ్ లేటర్ చేయగానే..ఆ చాటింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ రావడం ఆగిపోతుంది. 

2 /4

వాట్సప్ యాప్‌కు మల్టీ డివైస్ సపోర్ట్ ఇచ్చేందుకు కూడా కంపెనీ ఆలోచిస్తోంది. త్వరలోనే ఒకే వాట్సప్ ఎక్కౌంట్‌ను 4 డివైస్‌లలో వినియోగించుకోవచ్చు.

3 /4

ఇటీవల వాట్సప్ పేమెంట్ ప్రారంభించిన వాట్సప్..ఇప్పుడు ఇన్సూరెన్స్ సేవల్ని కూడా ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఇన్సూరెన్స్ సేవల కోసం  SBI , HDFC బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. 

4 /4

వాట్సప్ త్వరలో డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కాలింగ్, వీడియా చాటింగ్ ఫీచర్లను కల్పించనుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.