Cassowary Bird: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన క్యాసోవరీ పక్షి గురించి తెలుసా

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన క్యాసోవరీ పక్షి గురించి తెలుసా మీకు. డైనోసార్‌తో పోలుస్తారు ఈ పక్షిని. వేలాది సంవత్సరాల క్రితం ఈ పక్షిని ప్రజలు పెంచుకునేవారు. ఈ పక్షికారణంగా కొంతమంది ప్రాణాలు పోవడంతో ఈ పక్షి మరోసారి చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే..

Cassowary Bird: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన క్యాసోవరీ పక్షి గురించి తెలుసా మీకు. డైనోసార్‌తో పోలుస్తారు ఈ పక్షిని. వేలాది సంవత్సరాల క్రితం ఈ పక్షిని ప్రజలు పెంచుకునేవారు. ఈ పక్షికారణంగా కొంతమంది ప్రాణాలు పోవడంతో ఈ పక్షి మరోసారి చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే..

1 /6

2019లో ఫ్లోరిడాలో ఓ విదేశీయుడైన యజమానిని ఈ పక్షి చంపేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా ఈ ఘటనతోనే తెలిసింది. మనిషిని చంపేంత బలంగా ఉంటాయివి.

2 /6

క్యాసోవరీ పక్షి కాలి బొటనవేలు లావుగా, వాడిగా, బలంగా ఉంటుంది. ఈ పక్షి ఎప్పటికప్పుడు తన స్థావరాన్ని మార్చుకుంటూ ఉంటుంది.

3 /6

ఈ పక్షి చూడ్డానికి కూడా చాలా పెద్దది, భయంకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూగినీ నుంచి తెలిసిన సమాచారం ప్రకారం క్యాసోవరీ పక్షి నుంచి గుడ్లు సేకరించడం చాలా కష్టం.

4 /6

క్యాసోవరీ పక్షిని పెంచడాన్ని మనిషి 18 వేల ఏళ్లక్రితమే నేర్చుకున్నాడని..అమెరికాకు చెందిన యేన్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ నివేదించింది.

5 /6

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం మనిషి..రామచిలుక, కోళ్లు, పావురాలకు ముందే క్యాసోవరీ వంటి ప్రమాదకరమైన పక్షిని పెంచడం అలవాటు చేసుకున్నాడు.

6 /6

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్యాసోవరీ పక్షి కధ ఇది. ఈ పక్షి కాలి బొటనవేలు అత్యంత వాడిగా ప్రమాదకరంగా ఉంటుంది. క్యాసోవరీ పక్షిని 18 వేల ఏళ్లక్రితమే పెంచడం మనిషి నేర్చుకున్నాడు.