World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

World Wide Highest Share Movies On Day 1: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా విడుదలై రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎంతో హైప్ తో విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డులు  ఇవే.

1 /5

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే గ్రాస్ కాకుండా.. రూ. 135 కోట్ల షేర్ రాబట్టి తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది. 

2 /5

  ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి 2’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 123 కోట్ల షేర్ రాబట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

3 /5

  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.01 కోట్ల షేర్ తో మూడో ప్లేస్ లో నిలిచింది.

4 /5

  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమా ఫస్ట్ డే 97.49 కోట్ల షేర్ తో నాల్గో ప్లేస్ లో నిలిచింది.

5 /5

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.64 కోట్ల షేర్ రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది.