Yashika Anand: దేవ దూతలా మారిపోయిన యషిక.. వామ్మో ఎలా ఉందో చూశారా?

 

 
  • Jul 22, 2022, 08:41 AM IST

Yashika Anand: ఆ మధ్య యాక్సిడెంట్ కు గురైన యషిక ఆనంద్ ఎట్టకేలకు కోలుకుని మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తుంది. అందుకే ఈ మధ్య రెచ్చిపోయి అందాలు ఆరబోయడానికి ఆమె సిద్దమయింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు కాక రేపుతున్నాయి. 

1 /5

ఆ మధ్య యాక్సిడెంట్ కావడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ నటనకు సిద్దం అవుతోంది. 

2 /5

అలా వరుస తమిళ సినిమాలు చేసిన ఆమె తెలుగులో కూడా నోటా సినిమాతో పరిచయం అయింది. 

3 /5

ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ఫేమస్ అయిన ఆమె సినీ అవకాశాలు దక్కించుకుంది. 

4 /5

అయితే ఆమె జన్మించాక ఆమె ఫ్యామిలీ చెన్నై షిఫ్ట్ అయింది. 

5 /5

యషిక ఆనంద్ ఒక పంజాబీ ఫామిలీలో జన్మించింది.