YSR Jayanthi: దశాబ్దంన్నర గడిచినా వైఎస్సార్‌ను మరువని తెలుగు నేల

YS Jagan Revanth And Other Leaders Tribute To YSR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. వైఎస్‌ జగన్‌, షర్మిల, విజయమ్మ, తెలంగాణలో రేవంత్‌, భట్టి విక్రమార్క తదితరులు వైఎస్సార్‌కు అంజలి ఘటించారు.

1 /8

YSR Jayanthi: ఏపీలో వైఎస్‌ జగన్‌, షర్మిల, విజయమ్మ, తెలంగాణలో రేవంత్‌, భట్టి విక్రమార్క తదితరులు వైఎస్సార్‌కు అంజలి ఘటించారు.

2 /8

YSR Jayanthi: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తన తండ్రికి అంజలి ఘటించారు.

3 /8

YSR Jayanthi: జయంతి సందర్భంగా కొడుకు జగన్‌కు, కోడలు వైఎస్‌ భారతికి విజయమ్మ ముద్దు పెట్టింది.

4 /8

YSR Jayanthi: వైఎస్‌ జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

5 /8

YSR Jayanthi: హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రజా భవన్‌లో వైఎస్సార్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు.

6 /8

YSR Jayanthi: హైదరాబాద్‌ పంజాగుట్ట చౌరస్తాలో వైస్సార్ విగ్రహానికి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

7 /8

YSR Jayanthi: హైదరాబాద్‌ లో వైస్సార్ కు రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

8 /8

YSR Jayanthi: విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి, వైఎస్‌ షర్మిల, మల్లు భట్టి విక్రమార్క.