Rare King Cobra Eggs Video: కింగ్ కోబ్రాను పట్టి.. చారలు, గుడ్లు లెక్కించిన స్నేక్ క్యాచర్స్

King Cobra Eggs: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. పాములు గుడ్లు కూడా పెడతాయా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 04:06 PM IST
Rare King Cobra Eggs Video: కింగ్ కోబ్రాను పట్టి.. చారలు, గుడ్లు లెక్కించిన స్నేక్ క్యాచర్స్

Rare & Dangerous King Cobra Eggs Counting Video: పక్షుల జాతులే గుడ్లు పెట్టి పిల్లలను కంటాయి. ఇక సినిమాల్లో చూసినట్లయితే.. డ్రాగన్లు కూడా గుడ్లు పెట్టి వాటి పిల్లలకు జన్మనిస్తాయి. పాముల విషయానికొస్తే కొన్ని డైరెక్ట్ గా పిల్లలకు జన్మనిస్తే మరికొన్ని మాత్రం గుడ్లు పెట్టి జన్మనిస్తాయి. ఇలా గుడ్లు పెట్టి జన్మనిచ్చే పాముల్లో ఎక్కువగా కింగ్ కోబ్రా జాతికి చెందిన పాములే ఎక్కువగా ఉండడం విశేషం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటుంది. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో కూడా పాముకు సంబంధించిందే. 

ఇక వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే.. చెట్టు నుంచి ముడి రబ్బర్ తీసే క్రమంలో ఒక వ్యవసాయ కూలీకి పెద్ద కింగ్ కోబ్రా  కనిపిస్తుంది. దీంతో వారు  కి సమాచారం అందిస్తారు.  సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే పాము సంచరించిన ప్రదేశానికి చేరుకుంటారు. ఓ స్నేక్ క్యాచర్ పాము వెళుతున్న శబ్దాన్ని విని దాని వెంట పరిగెడుతూ ఉంటాడు. మిగతా స్నేక్ క్యాచర్స్ కూడా అదే పాముతో పరిగెడుతూ ఉంటారు. చివరికి పాముని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. 

కింగ్ కోబ్రాని పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసిన పాము అస్సలు దొరకదు. ఇంతలోనే స్నేక్ క్యాచర్ కు దానితోక లభిస్తుంది. ఆ తోకతోనే చెట్టు లోపలికి వెళ్తున్న పామును పట్టి పైన కులాగుతాడు. అలా పైన వెంటనే పామును లొంగ తీసుకునేందుకు స్నేక్ క్యాచర్ చేతన అర్థం పెడుతూ పాము ముఖం మీదిగా తీసుకువస్తాడు. అయితే అది గమనించిన పాము కాటేసేందుకు ప్రయత్నం చేస్తుంది. శతవిధాలుగా ప్రయత్నించి చివరకు స్నేక్ క్యాచర్ పామును పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఆ పాము తోక వెనకాల కట్లను వారు లెక్కిస్తూ ఉంటారు. ఇది మాత్రం ఈ వీడియోలో కొత్తగా అనిపించిన సన్నివేశం.

అయితే ఆ కింగ్ కోబ్రా తల్లిపాము కావడంతో స్నేక్ క్యాచర్స్ అంతా గుడ్లను కూడా వెతికేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఇంతలోనే అక్కడే వాటి గుడ్లు లభిస్తాయి. భారీ కింగ్ కోబ్రా కావడంతో ఇతర చోట్ల కూడా గుడ్లు పెట్టినట్లు గమనించి అక్కడే వివిధ ప్రాంతాల్లో గుడ్లను వెతికేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తారు. ఇంతలోనే ఓ స్నేక్ క్యాచర్ వాము కుసాన్ని చూస్తాడు. దీంతో వారంతా అదే ప్రదేశంలో గుడ్లను వెతుకుతారు. ఇలా 20 నిమిషాల పాటు వెతకగా ఓ చెట్టు కింద భారీగా గుడ్లు లభిస్తాయి. అయితే ఆ గుడ్లను అక్కడి నుండి తీసి సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు. ఇలా పాములు పెట్టే గుడ్లు చాలా అరుదుగా ఉంటాయని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.

Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు

Also Read: Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News