Odisha man put snake in his mouth: పామును నోట్లోపెట్టుకుని మరీ స్టంట్ లకు దిగాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు పామును అంత డెంజర్గా నోట్లో పెట్టుకొవడం ఏంటని నోరెళ్ల బెడుతున్నారు.
Dog Snake Fight Viral Video: తమ యజమాని ఇంట్లో దూరిన నాగుపాముతో కుక్క వీరోచిత పోరాటం చేసింది. గోడలో దాక్కుంటే లాగేసి పాముతో యుద్ధం చేసి కుక్క చంపేసింది. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధం పాము ప్రాణాలు వదలగా.. కుక్క తమ యజమాని కుటుంబాన్ని కాపాడి తన విశ్వసనీయతను చాటింది. తెలంగాణలోని ధూళిమిట్టలో జరిగిన ఈ వీడియో వైరల్గా మారింది.
Dog Snake Fight With One Hour Lastly Know What Happened: జంతువుల మధ్య వైరం చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిలో పాము ముంగిస ఒకటీ అయితే రెండోది పాము, కుక్క. గంటపాటు ఈ రెండూ పోట్లాడగా చివరకు ఏం జరిగిందో తెలుసా? ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What Happens When One Snake Bites To Another Snake: పాము అనే జంతువును చూస్తే కొన్ని జీవులతోపాటు మానవులు భయపడుతుంటారు. ఈ పాములు తమ రక్షణ కోసం కాటు వేస్తుంటాయి. అయితే కొన్ని సమయాల్లో ఒక పాము మరో పామును తింటుంటాయి. మరి అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Cobra Snake Video: నాగుపాము కుండలో చుట్టుకుని ఏంచక్కా కూర్చుంది. అంతేకాకుండా అది టచ్ చేయాలని చూస్తే బుసలు కొడుతుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Nagamani Out From King Cobra In A School Its Look Like Red Color Know What Is Fact: పాములపై ఎప్పుడూ ఆసక్తికర వార్తలు, విశేషాలు ఉంటాయి. పాము కనిపించిందంటే భయం కానీ పామును దేవతగా పూజిస్తుంటాం. అయితే పాము తలపై నాగమణి ఉంటుందనేది నిజమా? కాదా? తెలియదు కానీ పాము నాగమణి వదిలేసి వెళ్లిందని పుకార్లు వైరల్ అయ్యాయి. ఓ వైరల్ వార్త తెలుసుకుందాం.
King Cobra Video Viral: ఓ అత్యంత ప్రమాదకరమైన పాము ఇంటి పైపు చివరి భాగం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంటిలోకి సంచారం చేసేందుకు ఈ పాము ప్రయత్నించడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోండి.
Cobra snake spotted in kitchen: ఎలా వెళ్లిందో కానీ నాగు పాము కిచెన్లోకి ప్రవేశించింది. అంతేకాకుండా అది సిలిండర్ మీద ఎక్కి బుసలు కొడుతుంది. అక్కడున్న వారు పామును బైటకు రప్పిద్దామని ప్రయత్నిస్తుంటే అది కోపంతో కాటు వేస్తుంది.ఈ వీడియో వైరల్గా మారింది.
Heroine Sadaa Rescue Of 16 Feet Long King Cobra: పాములు కనిపిస్తే హడలిపోతాం.. అలాంటిది ఓ హీరోయిన్ పామును పట్టేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ ఇంట్లోకి దూరిన 16 అడుగుల పామును సాహసంతో పట్టి అడవుల్లో వదిలేసింది. ఆమెనే సదా. జయం సినిమా హీరోయిన్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Snakes mating video: రెండు నాగుపాములు పచ్చని చెట్ల మీద పెనవేసుకున్నాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాములు భలే పెనవేసుకున్నాయంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Snake catcher rescued king cobra video: భారీ కింగ్ కోబ్రాను వ్యక్తి పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ ప్రయత్నిస్తున్నాడు. అది కసితీరా కోపంతో అతనిపై పలు మార్లు దాడికి యత్నించింది. ఈ వీడియో వైరల్ గా మారింది. అది దాదాపు 20 అడుగుల పొడవు ఉంది.
Snake ai video viral: కోబ్రా అత్యంత నల్లగా ఉంది. దీన్ని చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. అది జెట్ స్పీడ్ లో పాక్కుంటూ వెళ్తుంది. మొత్తంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు తొలుత తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Snake Catcher Rescued King Cobra: ఇంట్లోకి నాగుపాము దూరడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. భారీ నాగు పామును దూరడంతో వెంటనే స్నేక్ హ్యాచర్‌కు ఫోన్ చేయడంతో ఆయన వచ్చి పామును పట్టుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. పామును స్నేక్ హ్యాచర్ పట్టుకున్న వీడియో వైరల్గా మారింది. పాములు జనావాసాల్లోకి వస్తే 8125665679 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ సూచించాడు.
King Cobra Vs Common Cobra: కింగ్ కోబ్రాకు .. సాధారణ కోబ్రా చూడడానికి ఒకేలా ఉన్న .. రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
రెండూ విషపూరిత పాములే అయినప్పటికీ, కింగ్ కోబ్రా, కామన్ కోబ్రా రెండు విభిన్నమైనవి. ఈ రెండు పాముల్లో దేవిలో విషం ఎక్కువంటే..
King Cobra In Mixie Grinder Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో మిక్సీ గ్రైండర్‌పై ఓ పాము అటు ఇటు పాకుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇది చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం..
king Cobra Attack on Snake: చిన్న పాముపై భారీ కింగ్ కోబ్రా దాడి చేసి నోట్లో పట్టేసుకుంది. అది కోపంగా ఊపీరీ పీల్చుకుంటూ కాటు వేయడానికి రెడీగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Dangerous Snake Video: ప్రపంచంలోనే అత్యంత భారీ, అద్భుతమైన కింగ్ కోబ్రా పాములలో ఒకటిగా భారతదేశంలో 'కింగ్ కోబ్రా' అనే పేరుతో ఒక నాగుపాము ప్రసిద్ధి చెందింది. ఈ అపారమైన నాగుపామును చూడగానే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Most Dangerous King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలో అతడు ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసిన పద్ధతి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Big King Cobra Video: అనకాపల్లి జిల్లా, దేవర పల్లి మండలంలో భారీ గిరినాగు హల్ చల్ చేసింది. అక్కడున్న ప్రజలు భయంతో బైటకు పరుగులుపెట్టారు. ఈ గిరినాగును స్నేక్ టీమ్ ఎంతో కష్టపడి బంధించింది.
King Cobra Shampoo Bath Video: మీరు బహుశా నీటిలో పాములు ఈత కొట్టడం చాలాసార్లు చూసి ఉంటారు కదా? కానీ మీరు ఎప్పుడైనా పాములను స్నానం చేయించడం చూశారా? ఇది అలాంటి వీడియోలలో ఒకటి. ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.