అమ్మో ఇంత పెద్ద పామా?.. సోషల్ మీడియాలో వైరల్

Last Updated : Dec 13, 2017, 05:47 PM IST
అమ్మో ఇంత పెద్ద పామా?.. సోషల్ మీడియాలో వైరల్

ఆస్ట్రేలియా  అడవుల్లో తిరిగే కొండచిలువ జాతిలో దాదాపు 7 అడుగుల పొడవైన సర్పాన్ని గుర్తించారు. ఇది క్వీన్స్ ల్యాండ్ కు ఉత్తరాన వుజుల్ వుజుల్ అడవిలో డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి కంటబడింది ఈ పొడవైన క్రూబ్ పైథాన్ పాము. ఏమాత్రం ఆసల్యం చేయకుండా వెంటనే ఆ పామును తన కెమెరాలో బంధించిన అధికారి..ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు . ప్రస్తుతం ఆ పోస్టును 20 లక్షల మందికి పైగా చూశారు. దీనికి పదివేల మంది కామెంట్లు పెట్టడం గమనార్హం. 

Trending News