Monkey Videos: కోతి బుర్ర ఎంత చక్కగా పని చేస్తుందో చూడండి

Animal Videos: ఏ పని చేయాలి అన్నా దానికి ఒక టెక్నిక్ (Technic) ఉండాలి అంటారు. అప్పుడే పనులు వేగంగా, అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. మానవజాతి ఇంతగా అభివృద్ధి వెళ్లడానికి కారణం కూడా టెక్నిక్.

Last Updated : Jul 18, 2020, 08:37 PM IST
Monkey Videos: కోతి బుర్ర ఎంత చక్కగా పని చేస్తుందో చూడండి

Animal Videos: ఏ పని చేయాలి అన్నా దానికి ఒక టెక్నిక్ (Technic) ఉండాలి అంటారు. అప్పుడే పనులు వేగంగా, అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. మానవజాతి ఇంతగా అభివృద్ధి వెళ్లడానికి కారణం కూడా టెక్నిక్. అయితే చిన్న చిన్న విషయాల్లో టెక్నిక్‌ను వినియోగించడం అనేది మనుషులకు మాత్రమే పరిమితం కాదు. జంతువులు కూడా లాజికల్‌గా ( Logic ) ఆలోచించి.. టెక్నిక్ వాడి పనులు చేసుకోగలవు. అచ్చం ఈ కోతిలాగే. ఈ వీడియో ( Monkey Video )  చూస్తే ఆ విషయం మీకు కూడా అర్థం అవుతుంది. ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది . Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

కోతి మైండ్..

ఈ  వైరల్ వీడియో చూడటానికి సరదాగా అనిపించినా..అందులో కోతి బుర్ర ( Monkey Mind ) ఎంత చక్కగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కోతి ఒక చెట్టు చివరి నుంచి ఒక గోడపైకి దూకాలి ( Monkey Jumping From Tree ) అని ప్రయత్నిస్తుంది. దీని కోసం అది చివరి కొమ్మను స్ప్రింగ్‌లా వాడి గోడపైకి చేరుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ( Netizens ) ఈ కోతి భవిష్యత్తు నుంచి వచ్చింది సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Also Read :

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery 

HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు 

Squirrel Drinking Water: ఉడుతకు నీటి కష్టాలు.. చూసిన వారికి కన్నీళ్లు

Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి

Follow us on twitter 

Trending News