Monkey video viral: రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇంతలో వానరం వచ్చి అతని మీద ఎక్కి అతడ్ని పక్కకు వెళ్లేలా చేసింది . దీంతో అతను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Monkey washing cloths video: కోతి ఏంచక్కా నీళ్ల టాకీ మీద కూర్చుని మరీ బట్టల్ని ఎడా పెడా ఉతికేస్తుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదెం ట్రైనింగ్ అంటూ నవ్వుకుంటున్నారు.
Monkey sits on python video: భారీ కొండ చిలువ మీద కోతి కూర్చుంది. అదేదో ట్రైన్ లాగా దాని మీద కూర్చుని జనాల్నిచూస్తుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దాని నోటికి చిక్కితే తినేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
Monkey kissing dog video viral: వానరంగోడ మీద నిలబడి మరీ శునకంకు కిస్ లు పెట్టింది.ఈ వీడియో వైరల్గా మారింది. అసలు కోతికి, శునకంకు లవ్ ఏంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు. కోతులు, కుక్కలు దాడులు చేసుకొవడం చూశామ్ కానీ ఏందీది వింత అంటూ వింతగా మాట్లాడుకుంటున్నారు.
Monkey riding on deer in chennai: జింక మీద వానరం ఏంచక్కా కూర్చుంది. జింక కూడా ఏ మాత్రం ఇరిటేట్ కావట్లేదు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి వింతరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Monkey funny video: కోతికి ఒక టూరిస్ట్ పెట్టింది తిని వెంటనే బైటకు ఉమ్మేసింది. ఇది పెట్టావ్ ఏంటని అన్నట్లు కోపంతో అతని వంక చూసింది.ఈ వీడియో వైరల్గా మారింది.
Monkey stels money bag in prayagraj: డబ్బుల కట్టలున్న బ్యాగ్ ను ఎత్తుకుపోయిన కోతి దాన్ని తింటూ అక్కడున్న వారికి చుక్కలు చూపించింది. కొన్ని నోట్లు చెట్లపై నుంచి కిందకు పడటంతో అక్కడున్న వాళ్లు వాటినిపట్టుకునేందుకు పోటీపడ్డారు. దీంతో బాధితుడు లబో దిబోమన్నాడు.
Monkey video viral: వానరం కంప్యూటర్ పై ఏదో పెద్ద వర్క్ చేస్తున్నట్లు బిల్డప్ లు ఇస్తుంది. కీ బోర్డు మీద పనిచేస్తు ఫోజుల మాత్రం భలే ఇస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Monkey praying to shiva linga: వానరం శివయ్య ఆలయంకు వెళ్లింది. అక్కడ కూర్చుని మరీ సైలెంట్గా ధ్యానం చేస్తు కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భక్తితో ఉప్పొంగిపోతున్నారు.
Monkey funny video: చిన్న పాప చేతిలో ఇంట్లో వాళ్లు మొబైల్ ఫోన్ ఇచ్చారు. దానితో ఆమె ఆడుకుంటుంది. ఇంతలో అక్కడకు కోతి వచ్చింది. అది ప్రవర్తించిన తీరు వైరల్గా మారింది.
Monkey Steals wallet in tamil nadu: కొడైకెనాల్ ను చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చిన టూరిస్టులకు కోతి ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా వారి వద్ద నుంచి పర్సును లాక్కుని అక్కడి నుంచి చెట్టుమీద ఎక్కేసి కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Dog Monkey Video Viral Watch Now: కోతి తన స్నేహితురాలైన కుక్కకు పాలు తాగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Monkey Funny Video: వానరం హోటల్ లో చెఫ్ గా మారిపోయింది. అది కడాయి లోని బజ్జీల్ని జాలీగంటతో అటు ఇటు అదిలిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
Monkey funny video: కోతుల గుంపు పానీపూరీ స్టాల్ మీద దండయాత్ర చేశాయి. అక్కడున్న వారంతా కోతులు చేస్తున్న పనిని చూస్తు ఉండిపోయారు. కానీ ఎవరు కూడా వాటిని అక్కడి నుంచి తరిమే ధైర్యం మాత్రం చేయడంలేదు.
Cute Little Monkey Kissing Video Viral: సోషల్ మీడియాలో ఓ పిల్ల కోతి తల్లి కోతికి ముద్దు పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా పిల్ల కోతి ప్రేమకు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియో మీరు కూడా చూడాలనుకుంటున్నారా?
Baby Monkey Video Watch Here: తాజాగా ఓ పిల్ల కోతి యువతి లోదిస్తుల్లోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులు పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకోండి..
Monkey saves puppy dog: బేబీ డాగ్ చెట్టుపైన ఉండిపోయింది. మరీ దానికి కిందకు రావడం తెలీక.. కుయ్.. కుయ్.. అంటూ అరుస్తు అక్కడే ఉండిపోయింది. ఇదంతా దూరంగా నుంచి ఒక వానరం గమనించింది. ఈ వీడయో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Monkey steals Samsung phone: వానరం సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ను కొట్టేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న గోడను ఎక్కి మరీ దాని ఓనర్ కు చుక్కలు చూపించింది. ఇంతలో అతను ఒక ట్రిక్ ప్లే చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Smart Monkey Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో గాయపడిన కోతి చికిత్స చేయించుకోవడానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో గాయపడిన కోతి నేరుగా మెడికల్ షాప్ లోకి ప్రవేశించి చికిత్స చేయమని సైగలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.