Shakun Shastra: ఆధునిక జీవిత ప్రయాణంలో డబ్బు చాలా అవసరం. పురాణ గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా అభివర్ణించారు. అందుకే భారతీయులు ప్రతి శుక్రవారం రోజున దేవిని పూజిస్తారు. జీవితం కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితం మొత్తం ఆనందంగా గడిచిపోతుందని శాస్త్రం పేర్కొంది. అయితే పురాత శాస్త్రాలు కొన్ని ఎలుకల శకునాల గురించి ఈ విధంగా అభివర్ణిస్తున్నాయి.
ఇంట్లో చిట్టెలుకలను ఉంటే సక్ష్యాత్తు లక్ష్మిగా చెబుతారు. పురాతన మత గ్రంథం శకున శాస్త్రంలో చిట్టెలుకల యొక్క శకునము గురించి వివరించింది. ఆ శుభ శకునాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టెలుకల శకునములు:
1. చిట్టెలుకలను కూడా విష్ణువు యొక్క రూపంగా భారతీచయులు భావిస్తారు. ఇది ఇంట్లో ఎక్కడ నివసిస్తుందో.. అక్కడికి మాతా లక్ష్మి స్వయంచాలకంగా వస్తుందని శాస్త్రం పేర్కొంది.
2.చిట్టెలుకలు ఉండే ఇంట్లో వాస్తు దోషం ఉండదని శాస్త్రం తెలుపుతుంది.
3. ఇంటి చుట్టూ పక్కలో చిట్టెలుకలు సంచరిస్తే ఆ ఇంటి నుంచి ఆపదలు తొలగిపోతాయని శాస్త్రం వివరిస్తోంది.
4. అకస్మాత్తుగా ఇంట్లో నల్ల ఎలుకలు పెద్ద సంఖ్యలో వస్లే.. అది విపత్తులను సూచిస్తుందని పురాణ గ్రంథాలలో తెలిపారు.
5. ఇవి ఉన్న చోట బ్యాక్టీరియా నాశనమయ్యి మానవులను రోగాల నుంచి కాపాడుతుందని శాస్త్రం పేర్కొంది.
Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీరకట్లులోనూ అందాలని అస్సలు దాచట్లేదుగా!
Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.