Agent Movie: అక్కినేని అఖిల్ హిరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ నుంచి గోవిందా..గోవిందా.. సాంగ్ విడుదలైంది. ఈ పాట విడుదలైన తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ఈ పాటను 2 మిలియన్స్ పైగా నెటిజన్లు వీక్షించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.