Renu Desai Viral Comments: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బద్రి, జానీ సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ నటి.. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ మధ్యనే మళ్లీ.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు కనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు రేణు దేశాయ్ 1000 వర్డ్స్ అనే సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి.
Aravind Krishna: అరవింద్ కృష్ణ హీరోగా నటించిన స్టేట్ సినిమా డైరెక్ట్ గా జీ 5 లో విడుదలైంది. మే 10 నుండి స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు జీ 5 లో టాప్ లో ట్రెండ్ అవుతుంది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Ali Reza Grey ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తుంటాయి. బాగుంటే ఓ రెండు మూడు వారాలు ఆడతాయి. టాక్ ఏ మాత్రం తేడా కొట్టేసిన వారం రోజులకు మించి ఆడదు. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కథలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.