భారీగా చిన్నారులకు కరోనా వైరస్, బెంగళూరులో హై అలర్ట్

భారీగా చిన్నారులకు కరోనా వైరస్, బెంగళూరులో హై అలర్ట్

Karnataka: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బెంగళూరులో అందుకే హై అలర్ట్ విధించారు. పెద్దఎత్తున పిల్లలకు కరోనా వైరస్ సోకడంతో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు విషయమై ఆందోళన వ్యక్తమవుతోంది.

/telugu/india/bengaluru-on-high-alert-more-than-3-hundred-children-tested-covid-positive-45372 Aug 12, 2021, 12:37 PM IST

Trending News