Small Finance Banks FD Rates: సీనియర్ సిటిజన్ డే సందర్భంగా కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. వడ్డీ రేట్ల వివరాలు ఇలా..
RBL Bank Interest Rates: సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను ఆర్బీఎల్ పెంచింది. ఎంపిక చేసిన మొత్తాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. తాజాగా రేట్లు నేటి నుంచే అమల్లోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
ATM Usage: ఏటీఎంను ఎక్కువ మంది క్యాష్ విత్ డ్రాకు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కార్డు పిన్ ఛేంజ్ కోసం ఉపయోగిస్తారు. ఏటీఎం నుంచి ఈ సేవలే కూడా ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
Offers on Domestic Flight Tickets: ఎయిర్ ఇండియా భారీ డిస్కౌంట్‌తో ప్రయాణికులకు సూపర్ న్యూస్ చెప్పింది. కేవలం 1470 రూపాయలకే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అదేవిధంగా 30 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.
7th Pay Commission DA Hike News: బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు. డియర్నెస్ అలవెన్స్ 2 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం 41.72 శాతం డీఏ అందుతుండగా.. 44.24 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీపీఐ సంఖ్యల ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
UPI Based Payments in India: ఈ ఏడాది స్వాత్రంత్య్ర దినోత్సవ నాటికి ప్రతి గ్రామంలో డిజిటల్ పేమెంట్స్ చేసేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని పంచాయతీలకు కూడా యూపీఐ పేమెంట్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Kia EV6 Electric Crossover Price: కియా ఈవీ6 కారును కొనుగోలు చేశాడు నాగార్జున అక్కినేని. తన భార్య అమలతో కలిసి కారును అందుకున్నాడు. ఇందుకు సబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కారు ధర ఎంత..? ఫీచర్స్ ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
RBI Clarifies on Missing 500 Rupees Notes: ప్రింటింగ్ ప్రెస్‌ను పెద్ద ఎత్తున రూ.500 నోట్లు మాయం అవుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మాయమైన నోట్ల విలువ రూ.88,032.5 కోట్లు ఉంటుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
Meta Job Cuts 2023 in India: మెటా కంపెనీ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ నుంచి 10 వేల మంది తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా లేఆఫ్‌లలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని మెటా ఇంటికి పంపించింది.
UPI New Rules 2023: యూపీఐ పేమెంట్స్‌పై ఐఐటీ బాంబే సంచలన నివేదికను విడుదల చేసింది. ప్రతి ట్రాన్సక్షన్‌పై 0.3 శాతం ఛార్జీలు వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా ఏడాదికి రూ.5 వేల కోట్ల ఆదాయం ఏడాదికి సమకూర్చుకోవచ్చని పేర్కొంది.
ICICI Bank Hike FD Rate: ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో వడ్డీ రేట్లలో అన్ని బ్యాంకులు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హెచ్డీఎఫ్సీ తరహాలో ఐసీసీఐ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచింది. పూర్తి వివరాలు ఇలా..
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు వారంలో రెండు రోజులు కార్యాలయం నుంచి పనిచేస్తారని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఈమేరకు ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.