Delhil bombblast Secret Operation: దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుడు కేసులో నిందితులు దేశంలో పలు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. వీటిపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి రహస్య కమ్యూనికేషన్ విధానంపై దృష్టి సారించారు.
Delhi Bomb Blast Big Update: ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన ఉగ్రమూక వెనుక భారీ కుట్ర ఉన్నట్లు బయటపడింది. డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు చోట్ల దాడులకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది.
Delhi Bomb Blast Victims: ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా.. 16 మంది గాయపడ్డారు. బాధితులంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ విడుదల చేసింది. కేసు వివరాలిలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.