Financial assistance for pregnant women: జాతి మనుగడకు జీవం నింపాలని తన వంతు సంపూర్ణ కృషి నిరంతరాయంగా నిర్వహించి నిష్క్రమించిన పురోగమనాభిలాషి ముత్తులక్ష్మీ రెడ్డి. గుంపుకు పరిమితమైతే మహిళ అక్కడే నిలబడిపోతుంది..ఒంటరిగానైనా ముందుకెళ్లే స్త్రీ ఇతరులకు దుస్సాధ్యమైన మజిలీలు చూస్తుందని ఐన్ స్టీన్ అన్నారు. దేవదాసీ విధానం రద్దు, కనీస వివాహ వయస్సు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ వంటి లక్ష్యాలకోసం పాటుపడిన మహనీయురాలు ముత్తులక్ష్మీ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.