Johnson & Johnson COVID-19 Vaccine: ఇతర దేశాలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్-19(COVID-19) మరణాలు సంభవించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ COVID-19 Vaccine అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ప్రపంచం దృష్టి ఇప్పుడు ఫైజర్ కంపెనీపై పడింది. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యుత్తమమైందని నిపుణులు చెప్పడమే దీనికి కారణం. మరి ఈ అద్భుతమైన వ్యాక్సిన్ ఇండియాలో రాదా..కారణాలేంటి.
ఆడలేక మద్దెలదరువన్నాడట వెనకటికి ఓ వ్యక్తి. డోనాల్డ్ ట్రంప్‌ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లోని ఓటమి అసహనాన్ని పెంచేసింది. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఫైజర్, బయోన్టెక్ కంపెనీలు కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.
కరోనా వైరస్ ( corona virus ) మహమ్మారిని అదుపు చేయడంలో భాగంగా రకరకాల మందులు వినియోగిస్తున్నారు. కొన్ని మందులు సత్ఫలితాలనిస్తుంటే మరికొన్ని వికటిస్తున్నాయి. ఓ మందు విషయంలో డోనాల్డ్ ట్రంప్ ( Donal trump ) అనాలోచితంగా వ్యవహరించిన తీరుకు ఫలితం పెద్ద ఎత్తున ప్రాణనష్టం మిగిల్చిందనేది ఆ అధ్యయనం చెబుతున్న మాట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.