స్నేహితులు అందరి ముందే గాళ్‌ఫ్రెండ్‌కి తన లవ్ ప్రపోజ్ ( Love proposal ) చేసి ఆమెను తన ప్రేమలో పడేయాలనుకున్నాడు లోగన్ జాన్సన్ అనే వ్యక్తి. అనుకున్నట్టుగానే స్నేహితులు చూస్తుండగానే చెరువు ఒడ్డున నిలబడిన తన గాళ్‌ఫ్రెండ్ ( Girlfriend ) మారియా గుగ్లోట్ట వద్దకు వెళ్లబోయాడు. కానీ అంతకంటే ముందే బ్యాడ్ లక్ అతడిని కిందపడేసింది.
తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. కోపంలో జరిగే అనర్థాలు, నష్టం కూడా ఊహకు అందకుండా ఉంటుంది. అమెరికాలోని మేఫీల్డ్లోనూ అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అమెరికాలో బాస్కెట్స్ అనే టీవీ సిరీస్‌తో ( Baskets tv series ) ఫేమస్ అయిన నటుడు హాగెన్ మిల్స్ (29) ( Hagen Mills ) ఆవేశంలో తన గాళ్ ఫ్రెండ్ ఎరికా ప్రైస్ (34)ని ( Erica price ) తుపాకీతో కాల్చిచంపి.. ఆ తర్వాత తనను తాను అదే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.