HCU Clash: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. బుధవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
OU Students and HCU students Leaders Demands Congress Tickets: ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు.
హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ థాయిలాండ్ విద్యార్థినిని ఇంటికి తీసుకువెళ్లి హెచ్సీయూ ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా.. హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.