Precautions For Sunburn In Summer: ఎండాకాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. వడదెబ్బలు కొన్ని సార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. అయితే ఈ వడదెబ్బ నుంచి మనం ఎలా బయట పడాలి అనేది తెలుసుకుందాం.
How To Cure Sunburn Effects: ఎండాకలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే పెరుగుతాయి. ఇదే తరుణంలో చాలా మందికి ఖాళీ సమయం దోరుకుతుంది. అటువంటప్పుడు కొందరు విహార యాత్రలకు, బీచ్ హాలిడే కోసం వెళ్తూ ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.