HRC on Gowdavalli issue: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది కరుణ సాగర్ నేతృత్వంలో నిన్న గౌరవెల్లి బాధితులు ఓ సంఘంగా ఏర్పడి పిటీషన్ దాఖలు చేశారు.
హైదరాబద్ లో ప్రారంభమైన నాగశ్రీను- మోహన్ బాబు గ్యామిలీ ఫైట్ ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మోహన్ బాబు కుటుంబంపై హెచ్చార్సీ ఫిర్యాదు చేసిన నాయీబ్రాహ్మణ సంఘాలు.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
TRS leader files complaint against on Minister Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో కంప్లైంట్. తనకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్ నగర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన బూర్జు సుధాకర్ రెడ్డి. పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.