Imsha Rehman Private Video: టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్.. నెట్టింట తీవ్ర దూమరం.. ఎగబడుతున్న నెటిజన్లు

Pakistani Tiktoker Imsha Rehman Private Video Leaked: పాకిస్ఠాన్ టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్‌లో వైరల్ కావడంతో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 13, 2024, 04:45 PM IST
Imsha Rehman Private Video: టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్.. నెట్టింట తీవ్ర దూమరం.. ఎగబడుతున్న నెటిజన్లు

Pakistani Tiktoker Imsha Rehman Private Video Leaked: పాకిస్థాన్‌లో వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతున్నాయి. గతంలో టిక్‌టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియోలు లీక్ అవ్వగా.. తాజాగా మరో టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. దీంతో ఇంషా రెహ్మాన్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఈ వీడియోలను కొట్టిపారేస్తుండగా.. కొందరు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇంషా రెహ్మాన్ డేటా చోరీ చేసి ఆన్‌లైన్‌లో వీడియోలు లీక్ చేసినట్లు తెలుస్తోంది. తన స్నేహితుడితో ఆమె ఏకాంతంగా గడుపుతున్న వీడియోలతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయింది. దెబ్బకు ఇంషా రెహ్మాన్ పేరు మారుమోగిపోయింది. ప్రతిఘటన విపరీతంగా ఉందంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టి.. తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసింది. రెహ్మాన్ సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదండోయ్. ఆమె ప్రముఖ ఫ్యాషన్ ,  బ్యూటీ బ్రాండ్‌లతో పార్ట్‌నర్‌షిప్‌ కలిగి ఉంది. దీంతో ఆమె సంపాదన భారీగా పెరిగింది. 2024 నాటికి ఆమె సంపాదన $500,000గా అంచనా వేశారు.

గతంలో పాకిస్థానీ టిక్‌టాకర్ మినాహిల్ మాలిక్ ప్రైవేట్ వీడియోలు లీక్ అయిన విషయం తెలసిందే. ఈ వీడియోలను మిలియన్ల మంది వీక్షించిన తర్వాత ఆమె రియాక్టర్ అయ్యారు. "ఇది నాకు అంత ఈజీ కాదు. కానీ నేను పూర్తి చేశాను. గుడ్‌ బై చెప్పడం కష్టమే. ఎలాంటి గొడవలు లేవు. ప్రేమను పంచు. నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. జాగ్రత్తగా ఉండు." అని మినాహిల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.
 
ఈ వీడియోలపై పాకిస్థానీ నటి మిషీ ఖాన్ మాలిక్‌ ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం వీడియోలను ఆమె లీక్ చేసి ఉండొచ్చని అన్నారు. ఈ సంఘటనను కరీనా కపూర్ నటించిన ఓ బాలీవుడ్ మూవీలోని సన్నివేశంతో పోల్చారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ పబ్లిసిటీ కోసం ఈ స్థాయికి దిగజారడం సిగ్గు చేటని అన్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు, సమాజాన్ని అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు మరో టిక్‌టాకర్ వీడియోలు లీక్ కావడంతో ఈ పాకిస్థానీ నటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. 

Also Read: Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?

Also Read: Golden Cobra: నిగ నిగ లాడుతున్న గోల్డెన్ కోబ్రా.. బైట పడ్డ అరుదైన సర్పం.. ఎక్కడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News