Hyundai IPO GMP: దేశంలోనే అతిపెద్ద ఐపీవో హ్యుందాయ్ మోటార్స్ నేడు ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఐపీవోలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మినిమం ఎన్ని షేర్లకు బిడ్ వేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకుందాం
Hyundai Creta Matte Black Alpha Edition: త్వరలోనే మార్కెట్లోకి న్యూ క్రెటా ఎడిషన్ లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
New Hyundai Creta 2024: ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్ తన క్రెటా ఫేస్‌లిఫ్ట్ సంబంధించిన ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ జనవరి 16న ఈ కారును అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2024 అప్డేట్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కార్ల బుకింగ్ కోసం రూ.25,000 టోకెన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కార్లకు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు వేరియంట్స్ల వివరాలను కూడా వెల్లడించింది. అయితే ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hyundai Cars: భారత దేశ కారు మార్కెట్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రాతో పాటు హ్యుండయ్ మోటార్స్‌కు పట్టు ఎక్కువ. హ్యుండయ్ కార్లంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ అయినా, ఎస్యూవీ అయినా హ్యుండయ్ కార్లకు డిమాండ్ ఎక్కువే.
Hyundai Exter On Road Price: హ్యుందాయ్ తమ కస్టమర్స్‌కు శుభ వార్తను అందించింది. ఎప్పటి నుంచో బడ్జెట్లో విడుదల చేస్తామని ప్రకటించిన ఎక్స్టర్ మైక్రో SUVని ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కారు ఐదు వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే ఈ SUVకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Exter Price and Details: హ్యుందాయ్ నుంచి త్వరలోనే మార్కెట్లోకి కొత్త మైక్రో ఎస్‌యూవీని రాబోతోంది. అయితే ఇది రూ. 6 లక్షల నుంచి మార్కెట్లో ప్రారంభం కాబోతోంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.