Pini Village Women Dress: భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశాన్ని చూస్తే తెలుస్తోంది. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో, అనేక మతాలు, అనేక సంప్రదాయలకు భారత్ పుట్టినిల్లు. ఈ క్రమంలో అనేక మతాలకు సంబంధించిన అనేక ప్రాంతాలకు చెందిన వారి స్వంత సంప్రదాయాలు కొన్నింటిని అనుసరిస్తున్నారు.
Know Pakistan Cricketers Marries To Indian Women Celebrities: దాయాది దేశాల మధ్య క్రికెట్ బంధం బలంగా ఉంది. క్రికెట్‌తోనే కాదు వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. పాకిస్థాన్ క్రికెటర్లు భారతీయ మహిళలను పెళ్లాడారు. అలా పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
Gold Investment: మన దేశంలో మహిళలకు అత్యంత ఇష్టమైన రెండు విషయాలు ఉంటే ఏంటంటే..ఒకటి చీరలు కొనడం.. రెండు బంగారం కొనడం. పండగ అయినా, పబ్బం అయినా. పెళ్లి అయినా, శుభకార్యం జరిగినా మహిళలు కొత్త చీరలు, ఆభరణాలు కొనడంలో ముందుంటారు. మహిళలు షాపింగ్ చేస్తుంటే ఇంకా కొంటారు..కొన్నది చాలు అని విసుక్కుంటారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తుంటే..పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా లేదా బంగారం ఐదు పది రూపాయలు ఏమైనా ఉందా అని గొడవపడే వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ మోజే చాలా కుటుంబాలకు వరమైంది అనిపిస్తోంది. భార్యలు కొనుగోలు చేసిన బంగారం ఇప్పుడు భర్తలను కోటీశ్వరులుగా మార్చేసింది.
మహిళలలో స్ఫూర్తిని నింపి వారిని ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు.. అలాగే వారి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై సరైన అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'నారి' పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.