Post Office RD: జీరో రిస్క్‌తో ఎక్కువ రిటర్న్స్ పొందాలంటే రికరింగ్ డిపాజిట్ పధకం అత్యుత్తమమైంది. వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ ఒకటి ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.