NTR remuneration: సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారంటే ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే రెండు అంశాలు ఆడియన్స్ ప్రధమంగా చూస్తారు.. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటి సంగతులు బయటకు వస్తాయి. కానీ ఆ తరువాత తమ చిత్రాలకు రెమ్యూనరేషన్ తగ్గించుకొని అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
Jr Ntr booking Lamborghini Urus car: సినిమా హీరో, హీరోయిన్స్‌కి Luxury cars కొనడం అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్.. అలాంటి కార్లు ఎక్కడున్నా, ఎంత ఖర్చయినా వాటిని ఇష్టంగా తెప్పించుకుంటారనే పేరుంది.
Jr NTR remuneration for his new TV show : జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవడం ఖాయం. అలాగే తాజాగా ఆయన ఓ టీవీ షోకు హోస్టింగ్ చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ టీవీ షో చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ గేమ్ షో 5వ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు వార్తలొచ్చినప్పటికీ.. అందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియరాలేదు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హరిక & హాసిని క్రియేషన్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.