Ketu Nakshatra Parivartan 2024: కేతువు గ్రహం నక్షత్ర సంచారం ద్వాదశ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
Ketu Nakshatra Transit 2024: కేతువు గ్రహం నక్షత్ర సంచారం కారణంగా ఈ కింది మూడు రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ నెల 10 తేది నుంచి ఊహించని డబ్బును పొందుతారు. అలాగే మానసిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Shukra-Ketu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావించే శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం కేవలం కొన్ని నిర్దిష్ట సమాయాల్లో మాత్రమే సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేస్తే దాదాపు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి, వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అయితే ఈ శుక్ర గ్రహం ఆగస్టు 24న కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది.
Ketu Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతోంది. దీనికి కారణంగా ఈ క్రింది రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
Ketu Blessing Zodiac Sign 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేష, వృషభ రాశులవారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Ketu-Rahu Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు.
Ketu Transit in Virgo 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి ఈ 12 నెలలు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Ketu Transit 2024: కేతువు గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.