Ketu Nakshatra Parivartan 2024: కేతువు గ్రహం నక్షత్ర సంచారం ద్వాదశ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
Ketu Blessing Zodiac Sign 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేష, వృషభ రాశులవారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Ketu Transit in Virgo 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి ఈ 12 నెలలు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Ketu Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత, మహత్యముంది. జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో జరిగే ప్రతి ప్రక్రియకు జాతకంతో సంబంధముంటుంది. అందుకే గ్రహాల కదలిక ప్రభావం వ్యక్తుల జాతకంపై పడుతుదంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.