midhani recruitment 2020

MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్

MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్

ప్రభుత్వ రంగ సంస్థ మిధాని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (MIDHANI Recruitment 2020) ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏ పరీక్ష నిర్వహించకుండానే ఇంటర్వ్యూలు చేపట్టి అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Sep 18, 2020, 02:27 PM IST