close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

mlcs in telangana

నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

నేడే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Apr 15, 2019, 12:37 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. శాసన సభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 28వ తేదీతో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్స్‌ దాఖలుకు గడువు ముగియనుంది. 

Feb 18, 2019, 08:09 PM IST
t>