Diesel Spill On Kushaiguda - Nagaram Road: వాహనదారులకు బిగ్ అలెర్ట్ రోడ్డుపై డీజిల్ లీక్ అవ్వడంతో పలువురులు బైకర్లు జారీ కిందపడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ నుంచి నాగారం వెళ్తున్న మార్గంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 70 మందికి పైగా బైకర్లకు గాయాలయ్యాయి.. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.