Pure Ev Motorcycles IPO: ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ని ప్రారంభించనుంది. రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మరిన్ని ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ ప్యూర్ EV సంస్థ నాలుగు ఆకర్షణీయ కలర్ లలో లలో లో ePluto 7G Max పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రివర్స్ గేర్ టెక్నాలజీ తో ఉన్న ఈ స్కూటర్ ఒక్క సారి చార్జీ చేస్తే.. 201 KM మైలేజ్ ఇస్తుంది. ఆ వివరాలు..
Pure EV to launch Best Electric Bike in India soon. కొత్త ఎలక్ట్రిక్ ఈ బైక్ ధరను 2023 జనవరి మొదటి వారంలో ప్యూర్ ఈవీ సంస్థ విడుదల చేయనుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.