Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
Maruti Suzuki Dzire CNG : మారుతి కారు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి నుంచి వచ్చే వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఈ కంపెనీ జాబితాలో మరో కారు వచ్చి చేరనుంది. అదే కొత్త మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ రాబోతోంది.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
హొండా కార్ల సంస్థ నెక్స్ట్ జనరేషన్ అమేజ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది 2024 మొదటి త్రైమాసికామ్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ కాదు డిజైన్, ఇంటీరియర్ మరియు అండర్‌పిన్నింగ్ పెద్ద మార్పులు జరగనున్నట్లు సమాచారం.
ఇటీవల ఇండియాలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్ల వాడకంలో మార్పులు వస్తున్నాయి. ఎక్కువగా హైబ్రిడ్ మరియు ఎలాక్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ హైబ్రిడ్ కార్స్ ఇవ్వే!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ ప్యూర్ EV సంస్థ నాలుగు ఆకర్షణీయ కలర్ లలో లలో లో ePluto 7G Max పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రివర్స్ గేర్ టెక్నాలజీ తో ఉన్న ఈ స్కూటర్ ఒక్క సారి చార్జీ చేస్తే.. 201 KM మైలేజ్ ఇస్తుంది. ఆ వివరాలు..
ఎలక్టికల్ కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఒకసారి సీల్ (BYD Seal EV) ను పరీక్షించండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లు వరకు తిరోగొచ్చంట. థాయ్‌లాండ్ లో లాంఛ్ అయిన ఈ కారు ఇండియాలో కూడా రానుంది.
ప్రముఖ మోటారు తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా.. మరో కొత్త యాక్టివా మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్కూటీ ధర.. రూ.80,734 గా ఉంది. ఆ వివరాలు..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. టాటా తమ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే నాలుగు ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్స్ ధరను కలిపితే టాటా నిక్సాన్ కారు అని ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ వివరాలు..
ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ కొత్త కారును ప్రకటించేసింది. భారత మార్కెట్లో హ్యూందాయ్ క్రెటా మోడల్ కారుకి ప్రత్యర్థిగా Citroen C3 కారు తీసుకురాబోతుంది. బుకింగ్ విధానం.. ధర, ఫీచర్స్ వివరాలు..
యువతకు మోటార్ బైక్ లపై ఆసక్తి ఎక్కువ.. వారి వారి ఇష్టాలకు అనుసారంగా మోటార్ బైక్ కంపెనీలు అప్డేట్ వర్షన్ లను విడుదల చేస్తున్నాయి. హోండా నుండి CB200X ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బైక్ ఫీచర్స్, అప్డేట్స్ మరియు ధర వివరాలు..
కారు కొనాలి అనుకుంటున్నారా..? అయితే సెప్టెంబరు నెల మంచి సమయం అని చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకి అన్ని రకాల బ్రాండ్లపై దాదాపు 60,000 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు
2023 Honda Hornet 2.0 Features: 2023 హార్నెట్ 2.0 బైక్ శక్తివంతమైన 184.40 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2 నిబంధనలకు అనుగుణంగా PGM-FI ఇంజిన్ తో రూపొందింది. 12.70 kW పవర్ , 15.9 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.
Cheap And Best Sunroof Cars In India: కొత్త కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ కార్లు భారీ సంఖ్యలో సేల్ అవుతుండటమే అందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ ధరలోనే సన్‌రూఫ్ కార్లు వచ్చేస్తున్నాయి.
MG ZS EV SUV car Price, Features and Range : ఎంజీ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. MG ZS EV పేరిట లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ లెవెల్-2 ఫీచర్‌తో వస్తోంది. ఇంకెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ కారు సొంతం. అవేంటో తెలుసుకుందాం రండి.
Harley-Davidson x440 Price, Features: ఇండియాలో అధిక సంఖ్యలో హార్లే డేవిడ్సన్ బైక్స్ విక్రయించి భారీ మొత్తంలో లాభాలను ఆర్జించే లక్ష్యంలో భాగంగా హార్లే డేవిడ్సన్ X440 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. హార్లే డేవిడ్సన్ X440 డిజైన్, ఫీచర్స్, సేఫ్టీ అండ్ సెక్యురిటీ ఫీచర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పెరిగిన పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలతో విసిగెత్తిన వారు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా రగ్గడ్ నుండి వచ్చిన జీ1 మంచి ఫీచర్లతో పాటు మైలేజ్ కూడా ఎక్కువే. ఆ వివరాలు..
Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
CNG Cars: కొత్త సంవత్సరంలో పలు సీఎన్జీ వాహనాలు పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో మారుతీ, టయోటా, టాటా వంటి సంస్థలు తమ కొత్త వెర్షన్లును లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.