లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటే రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అయితే వ్యాక్సీన్ వచ్చేంత వరకు ప్రమాదం మాత్రం పొంచి ఉంది అని చెప్పవచ్చు. అలాంటి సమయంలో కోవిడ్-19 సోకి వారు ఇంట్లోనే క్వారంటైన్ అవ్వాలి అనుకుంటే వారికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
Home Quaratine Tips: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో అని కోట్లాది మంది భయపడుతున్నారు. కోవిడ్-19 ( Covid-19) వైరస్ సోకిన వారిని ప్రభుత్వం క్వారంటైన్ చేస్తుంది. లక్షణాలు లేనివారిని హోమ్ క్వారంటైన్‌కు వెళ్లమని వైద్యులు సలహాయిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.