బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా..
Raj Gopal Reddy Clarity On Joining In Congress: కాంగ్రెస్ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఎందుకు తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని.. బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వింత ప్రచారం ఊపందుకుంది. రాత్రికి రాత్రే ఆయన మీద కాంట్రాక్ట్ పే అంటూ కొన్ని పోస్టర్లు బయటకు వచ్చాయి. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌లను బీజేపీ ఇవ్వడంతోనే ఆ పార్టీలోకి చేరారంటూ పోస్టర్లు కలకలం సృష్టించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.