English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Real estate in Hyderabad

Real estate in Hyderabad

Real Estate Kokapet: కోకాపేట కాదు కాసుల పేట.. మూడో వేలంలో భూముల ధరలు రికార్డ్.. అటు వైపే హైదరాబాద్ రియల్ దూకుడు..!!
HMDA Dec 4, 2025, 09:26 AM IST
Real Estate Kokapet: కోకాపేట కాదు కాసుల పేట.. మూడో వేలంలో భూముల ధరలు రికార్డ్.. అటు వైపే హైదరాబాద్ రియల్ దూకుడు..!!
Hyderabad Real Estate: కోకాపేట నియోపోలిస్ మూడో విడత భూవేలంలో 8.04 ఎకరాలకు దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పటి వరకు మూడు విడతల్లో మొత్తం రూ.3,708 కోట్లు వచ్చాయి. డిసెంబర్ 5న నాలుగవ విడత వేలం ఉంది. ఇక అటు  తెల్లాపూర్ కూడా ఐటీ హబ్‌కు సమీపంగా ఉండటంతో మరో కోకాపేటగా ఎదగడం ఖాయమని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. 
Real Estate: హైదరాబాద్‌లో కేవలం రూ.80 లక్షల్లోనే మీ కలల డూప్లెక్స్ విల్లా .. లొకేషన్ ఎక్కడో తెలిస్తే ఎగిరిగంతేసి కొనే ప్లాన్ చేస్తారు..!!
Real estate in Hyderabad Nov 7, 2025, 09:00 PM IST
Real Estate: హైదరాబాద్‌లో కేవలం రూ.80 లక్షల్లోనే మీ కలల డూప్లెక్స్ విల్లా .. లొకేషన్ ఎక్కడో తెలిస్తే ఎగిరిగంతేసి కొనే ప్లాన్ చేస్తారు..!!
Real Estate:  హైదరాబాద్ నగరం  దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలం పాటల్లో ఒక్కో ఎకరం భూమి రూ. 177 కోట్లకు అమ్ముడుపోవడం..  నగర ఆస్తి విలువలు ఎంత పెరిగిపోయాయో స్పష్టంగా చూపించింది. ఈ వేలం ఫలితాలు హైదరాబాద్లో భూముల డిమాండ్ ఎంత ఉందో సూచిస్తున్నాయి.  
Real Estate: హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో కేవలం రూ. 25లక్షలకే సొంత ఇల్లు.. ఎక్కడో తెలిస్తే పరుగెత్తి కొనేస్తారు..!!
Real estate in Hyderabad Nov 3, 2025, 08:40 PM IST
Real Estate: హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో కేవలం రూ. 25లక్షలకే సొంత ఇల్లు.. ఎక్కడో తెలిస్తే పరుగెత్తి కొనేస్తారు..!!
Real Estate: దేశంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలిచింది. నగరంలోని పశ్చిమ ప్రాంతం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానకరాంగూడ, కోకాపేట్ వంటి ప్రాంతాలు.. ఐటీ పరిశ్రమ విస్తరణతో రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయినా కూడా హైదరాబాద్ తూర్పు ప్రాంతం మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలతో సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
Real Estate: సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జస్ట్ 20కిలోమీటర్ల దూరంలోనే  రూ. 40లక్షలకే 150గజాల ఓపెన్ ప్లాట్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్  కోవద్దు..!!
Real estate in Hyderabad Nov 3, 2025, 07:43 PM IST
Real Estate: సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జస్ట్ 20కిలోమీటర్ల దూరంలోనే రూ. 40లక్షలకే 150గజాల ఓపెన్ ప్లాట్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కోవద్దు..!!
Real Estate: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం.. ప్రస్తుతం దేశంలో వేగంగా విస్తరిస్తున్న మెట్రో నగరాల్లో పోటీ పడుతూ అగ్రస్థానంలో నిలిచింది. ఫార్మా, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలు విస్తరించడంతోపాటుగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో డెవలప్ మెంట్ జరుగుతోంది. దీంతో నగరంలోని ప్రతి మూలలోనూ రియల్ ఎస్టేట్ రంగం చురుగ్గా మారుతోంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కొత్త కొత్త వెంచర్లు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వేగంగా ఎదుగుతూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు అందుబాటులో ఇంటిని నిర్మించుకునే అవకాశాలను తెరుస్తున్నాయి.
Hyderabad Real Estate: హైదరాబాద్ అదుర్స్.. రియల్ ఎస్టేట్ లో దుమ్ముదులుపుతోన్న భాగ్యనగరం..4ఏండ్లలోనే పెట్టిన పెట్టుబడికి డబుల్..!!
Hyderabad Real Estate Jun 19, 2025, 06:09 PM IST
Hyderabad Real Estate: హైదరాబాద్ అదుర్స్.. రియల్ ఎస్టేట్ లో దుమ్ముదులుపుతోన్న భాగ్యనగరం..4ఏండ్లలోనే పెట్టిన పెట్టుబడికి డబుల్..!!
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాంచి జోరుమీదున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరగడమే దీనికి ప్రధానకారణమని చెప్పవచ్చు.   
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు.. బిల్డర్లకు నరకకూపం: హరీష్ రావు
Harish Rao Jan 31, 2025, 01:22 PM IST
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు.. బిల్డర్లకు నరకకూపం: హరీష్ రావు
Harish Rao on Hyderabad Real Estate: గత 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. ఫ్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.   
Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో
Real estate in Hyderabad Dec 15, 2024, 12:35 PM IST
Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో
Real Estate in Hyderabad: హైదరాబాద్ నగరం వేగంగా డెవలప్ అవుతోంది. నగరానికి నలువైపులా డెవలప్ మెంట్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ధరల తగ్గింపుతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి మంచి అవకాశమని చెప్పువచ్చు.   
Plot For Sale Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ఫ్లాట్స్‌ మరీ ఇంత చీపా? 2BHK ప్లాట్స్‌ వెరీ చీప్‌..
Plot For Sale Hyderabad Dec 10, 2024, 04:37 PM IST
Plot For Sale Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ఫ్లాట్స్‌ మరీ ఇంత చీపా? 2BHK ప్లాట్స్‌ వెరీ చీప్‌..
Hmda Plots For Sale In Hyderabad: మీరు కూడా ఎప్పటి నుంచో మీ ఓన్‌ హౌస్‌ డ్రీమ్‌ను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమై అవకాశంగా భావించవచ్చు.  ఇప్పటికే హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో భూములు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనేక మార్పులు వచ్చాయి.   
Real Estate Hyderabad: హైదరాబాద్‌లో డెడ్ చీప్‌ ధరకే లగ్జరీ 3BHK ఫ్లాట్‌.. సగం ధరకే మీ సొంతం!
Plot For Sale Hyderabad Dec 10, 2024, 02:28 PM IST
Real Estate Hyderabad: హైదరాబాద్‌లో డెడ్ చీప్‌ ధరకే లగ్జరీ 3BHK ఫ్లాట్‌.. సగం ధరకే మీ సొంతం!
Plot For Sale Hyderabad: అతి తక్కువ ధరకే హైదరాబాద్‌లో మంచి 3BHK ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మల్లంపేటలోని ఓ కమ్యూనిటీలో అతి తక్కువ ధరకే 3BHK ఫ్లాట్‌ సేల్‌కి ఉంది.    
Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూ
Hyderabd Houses Dec 9, 2024, 02:35 PM IST
Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూ
Hyderabd Houses:  హైదరాబాద్ లో సొంత ఇల్లును కొనాలంటే మామూలు మాటలు కాదు. కోట్లు ఖర్చు చేయలేనిది ఇల్లు కొనలేని పరిస్థితి. నగరంలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాల ధరలు కోట్లరూపాయలు పలుకుతున్నాయి. సామాన్యులు ఇల్లు కొనాలంటే ధరలను చూస్తేనే గుండె గుబేల్ మంటోంది. అయినా కూడా హైదరాబాద్ లోని ఈ ఏరియాలో మాత్రం ఇళ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ మీరు అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే ధరకే ఇండిపెండెంట్ హౌస్ ను కొనుగోలు చేయోచ్చు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.   
అమరావతి, 3 రాజధానుల ప్రకటనపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ?
Minister Harish Rao on Amaravati Dec 29, 2019, 04:03 PM IST
అమరావతి, 3 రాజధానుల ప్రకటనపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ?
ఏపీకి మూడు రాజధానుల ప్రకటన, అమరావతి నుంచి రాజధాని మార్పు వంటి అంశాలు తెలంగాణలోకి పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు అనుకూలంగా మారుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Trending News

  • New Year Celebration: న్యూఇయర్ వేడుకలకు గోవా వెళ్తున్నారా? ఇవి తెలిస్తే సేఫ్..లేదంటే పోయాం మోసం?!
    Goa Nightlife

    New Year Celebration: న్యూఇయర్ వేడుకలకు గోవా వెళ్తున్నారా? ఇవి తెలిస్తే సేఫ్..లేదంటే పోయాం మోసం?!

  • Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాను రెండు చేతులతో పైకి లేపిన యువకుడు.. వీడియో చూస్తే షాక్..
    Big Cobra Video
    Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాను రెండు చేతులతో పైకి లేపిన యువకుడు.. వీడియో చూస్తే షాక్..
  • Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల్లో హైలెట్స్‌.. రేవంత్ రెడ్డికి భారీ షాక్
    sarpanch elections
    Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల్లో హైలెట్స్‌.. రేవంత్ రెడ్డికి భారీ షాక్
  • Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇలా చేస్తే టీటీడీ డైరీలు, క్యాలెండర్లు నేరుగా మీ ఇంటికే వస్తాయి..!
    Tirumala TTD 2026 Calendars
    Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇలా చేస్తే టీటీడీ డైరీలు, క్యాలెండర్లు నేరుగా మీ ఇంటికే వస్తాయి..!
  • Chandrababu: హైదరాబాద్‌కు దీటుగా విశాఖను తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు
    chandrababu
    Chandrababu: హైదరాబాద్‌కు దీటుగా విశాఖను తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు
  • Drunk School Teacher: తరగతి గదిలో మందు తాగిన టీచర్..అభం శుభం తెలియని విద్యార్థులతో అసభ్యంగా..చివరికి!
    Maharashtra
    Drunk School Teacher: తరగతి గదిలో మందు తాగిన టీచర్..అభం శుభం తెలియని విద్యార్థులతో అసభ్యంగా..చివరికి!
  • Lionel Messi: ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ టూర్‌కు భారీ ఏర్పాట్లు.. ఎలా ఉన్నాయో తెలుసా?
    Lionel Messi
    Lionel Messi: ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ టూర్‌కు భారీ ఏర్పాట్లు.. ఎలా ఉన్నాయో తెలుసా?
  • JINN Movie: సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో.. భయపెట్టేందుకు వచ్చేస్తున్న 'జిన్'
    Jinn Movie
    JINN Movie: సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో.. భయపెట్టేందుకు వచ్చేస్తున్న 'జిన్'
  • Brs Ktr: పల్లెల నుంచి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్.!. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన ట్విట్..
    BRS KTR
    Brs Ktr: పల్లెల నుంచి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్.!. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన ట్విట్..
  • Chandrababu: విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు చేసేవన్నీ దొంగ బుద్ధులు: వైఎస్‌ షర్మిల ఆగ్రహం
    YS Sharmila
    Chandrababu: విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు చేసేవన్నీ దొంగ బుద్ధులు: వైఎస్‌ షర్మిల ఆగ్రహం

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x