sanitizers

Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

Coronavirus మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడంలో శానిటైజర్లు ( Sanitizers ) చాలా ముఖ్యమైనవి. ఐతే, శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ( Health experts ) హెచ్చరిస్తున్నారు.

Aug 7, 2020, 09:16 PM IST
తెలంగాణలో కొత్తగా 61 కరోనా కేసులు, ఒకరి మృతి

తెలంగాణలో కొత్తగా 61 కరోనా కేసులు, ఒకరి మృతి

తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Apr 13, 2020, 10:58 PM IST