Shadashtak Yog Effect: డిసెంబర్ 7న షడష్టక యోగం ఏర్పడబోతోతంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Surya-Rahu Yuti 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాల కలయిక అన్ని రాశుల వారిపై శుభ మరియు అశుభ ప్రభావాలను ఇస్తుంది. ఇటీవల సూర్యుడు కన్యారాశిలోకి రావడంతో సూర్యుడు, రాహువు కలయిక వల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఏ రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.