Sobhita Dhulipala Hot Pics: హిందీ మూవీస్‌తో వెండితెరకు పరిచయమైంది తెలుగు భామ శోభితా ధూళిపాళ. తెలుగులో గూఢచారి మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ను షేక్ చేసే పిక్స్‌ను షేర్ చేసింది.