12వ తరగతి చదువుతున్న యువకుడిని తోటి విద్యార్థులే బట్టలూడదీసి కర్రలు, బెల్టులతో కొట్టిన ఘటన ( student thrashed, forced to strip ) ఇది. ఈ హింసాకాండను వీడియో తీసిన నిందితులు ( Attack filmed by accused).. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదమే ( Students fight for a girl ) ఈ ఘర్షణకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.