Kollywood Comedian Vivek: ప్రముఖ తమిళ నటుడు వివేక్ మృతికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. గుండె పోటు వల్లే ఆయన మరణించినట్లు తెలిపింది.
Kollywood: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. రెండ్రోజుల క్రితమే వివేక్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం విశేషం.
Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ (Health bulletin) విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.