English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana School Holidays

Telangana School Holidays News

School Holidays: ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు..
school holidays 2025 Apr 22, 2025, 08:16 AM IST
School Holidays: ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు..
Big Alert To Teachers on School Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. మళ్లీ జూన్ 12వ తేదీ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు చేసింది.   
Summer Holidays 2025: విద్యార్థులు ఎగిరి గంతేసేవార్త.. మరింత ముందుగానే స్కూళ్లకు ఎండాకాలం సెలవులు..!
summer holidays Apr 9, 2025, 02:33 PM IST
Summer Holidays 2025: విద్యార్థులు ఎగిరి గంతేసేవార్త.. మరింత ముందుగానే స్కూళ్లకు ఎండాకాలం సెలవులు..!
Summer Holidays In Telangana: స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఇది బంపర్‌ గుడ్‌న్యూస్‌. ఈసారి ఎండాకాలం సెలవులు మరింత ముందుగానే రానున్నాయి. మొన్నటి వరకు ఏప్రిల్‌ 23న తెలంగాణలో స్కూళ్లకు చివరి పనిదినంగా పరిగణించారు. అయితే, తాజాగా ఈ ఎండాకాలం సెలవులు ఏప్రిల్‌ 20 నుంచే ప్రారంభం కానున్నట్లుత ప్రచారం జరుగుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..  
School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్.. వరుసగా 12, 13, 14 తేదీల్లో స్కూళ్లు బంద్‌..!
School holidays Apr 6, 2025, 07:14 AM IST
School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్.. వరుసగా 12, 13, 14 తేదీల్లో స్కూళ్లు బంద్‌..!
Continuous 3 Days School Holidays: ఎండాకాలం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో స్కూళ్లకు కూడా ఈనెల 24వ తేదీ నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. అయితే అంతకుముందే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. 12, 13, 14 తేదీల్లో వరుసగా సెలవులు ప్రకటించారు. ఎందుకో ఆ వివరాలు తెలుసుకుందాం ..  
School Holiday 2025:  విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..!
school holiday 2025 Jan 27, 2025, 06:57 AM IST
School Holiday 2025: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..!
Shab e Meraj School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. మొన్నటి వరకు సంక్రాంతి స్కూల్‌ హాలిడేలు ఎంజాయ్‌ చేశారు. దాదాపు పదిరోజుల వరకు సెలవులు వచ్చాయి. అయితే, రేపు జనవరి 28 స్కూళ్లకు సెలవు ఉంది. షబ్‌ ఏ మేరజ్‌ సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది. అయితే ఇది ఆప్షనల్‌ హాలిడే. ఈనేపథ్యంలో ఏ స్కూళ్లకు సెలవు రానుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
School Holidays: విద్యార్థులకు మరో బంపర్‌ జాక్‌పాట్‌.. సంక్రాంతి తర్వాత వరుసగా 6 రోజులు సెలవు పొడగించిన ప్రభుత్వం..!
Sankranti holidays Jan 9, 2025, 01:05 PM IST
School Holidays: విద్యార్థులకు మరో బంపర్‌ జాక్‌పాట్‌.. సంక్రాంతి తర్వాత వరుసగా 6 రోజులు సెలవు పొడగించిన ప్రభుత్వం..!
Makara Sankranti School Holidays Extended: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు ఇతర విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం అంటే రేపు 10వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే, సంక్రాంతి తర్వాత వరుసగా మరో 6 రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
School Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ స్కూళ్లకు ఈనెలలో 9 రోజులు సెలవు..!
School holidays Jan 3, 2025, 07:30 AM IST
School Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ స్కూళ్లకు ఈనెలలో 9 రోజులు సెలవు..!
January School Holidays in Telangana: విద్యార్థులకు జనవరి నెలలో కూడా మరోసారి భారీగా సెలవులు రానున్నాయి. ఇది వారికి గుడ్‌న్యూస్‌. తెలంగాణలోని హైదరాబాద్‌ జిల్లాలో ముఖ్యంగా స్కూళ్లకు ఈనెల 9 రోజులపాటు సెలవులు వస్తున్నాయి. దీంతో ఆయా స్కూళ్లు బంద్‌ ఉంటాయి. ముఖ్యంగా ఈనెలలో సంక్రాంతి పండుగ వస్తుంది. దీంతోపాటు కలిపి మొత్తంగా తొమ్మిది రోజులు స్కూళ్లు సెలవు వస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..  
School Holidays: విద్యార్థులకు జాక్‌పాట్‌.. వరుసగా మూడు రోజుల సెలవులు
School holidays Dec 23, 2024, 06:35 PM IST
School Holidays: విద్యార్థులకు జాక్‌పాట్‌.. వరుసగా మూడు రోజుల సెలవులు
From Tomorrow Three Days School Holidays: ఒకరోజు డుమ్మా కొడితే వరుసగా ఐదు రోజులు సెలవులు. అలా కాకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కుటుంబంతో కలిసి విహార యాత్రకో లేదా.. స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు.
Schools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులు
School holidays Nov 29, 2024, 12:55 PM IST
Schools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులు
Again Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్‌ న్యూస్‌ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం. రెండూ కలిసి రావడంతో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి.
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!
Diwali school holidays Oct 30, 2024, 12:24 PM IST
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!
Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అక్టోబర్‌ 31న దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ తీపి కబురు అందించింది ప్రభుత్వం. అయితే, పూర్తి వివరాలు ఏంటి తెలుసుకుందాం.  
telangana schools remains to be shut holidays extended due to heavy rains
telangana rains Jul 14, 2022, 12:20 PM IST
Telangana Schools: భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవుల పొడగింపు
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది. మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.

Trending News

  • Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌
    Employees

    Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

  • YS Jagan: 'కాన్వాయ్‌ మృతి'పై చంద్రబాబుకు మాజీ సీఎం జగన్‌ ప్రశ్నల వర్షం
    YS Jagan
    YS Jagan: 'కాన్వాయ్‌ మృతి'పై చంద్రబాబుకు మాజీ సీఎం జగన్‌ ప్రశ్నల వర్షం
  • Rythu Bharosa: ఎకరాల వారీగా రైతు భరోసా లబ్దిదారులు వివరాలు..
    Rythu bharosa
    Rythu Bharosa: ఎకరాల వారీగా రైతు భరోసా లబ్దిదారులు వివరాలు..
  • Pawan kalyan: తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ తల్లి  అంజనా దేవి.!. టెన్షన్ లో మెగా కుటుంబం,  అభిమానులు..
    pawan kalyan
    Pawan kalyan: తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ తల్లి అంజనా దేవి.!. టెన్షన్ లో మెగా కుటుంబం, అభిమానులు..
  • PhonePe IPO:  ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్..స్టాక్ మార్కెట్ పై గురిపెట్టిన ఫోన్ పే..ఏకంగా రూ. 12,750కోట్లు..!!
    PhonePe
    PhonePe IPO: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్..స్టాక్ మార్కెట్ పై గురిపెట్టిన ఫోన్ పే..ఏకంగా రూ. 12,750కోట్లు..!!
  • Unified Pension Scheme: ఈ నెల 30 వరకే డెడ్‌ లైన్.. యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు ఇవే..!
    Unified Pension Scheme
    Unified Pension Scheme: ఈ నెల 30 వరకే డెడ్‌ లైన్.. యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు ఇవే..!
  • Nude Video: గర్ల్‌ ఫ్రెండ్‌ నగ్న వీడియో తీసిన 16 ఏళ్ల బాలుడు.. అది చూసిన 8 మంది అరెస్ట్‌
    Video Call
    Nude Video: గర్ల్‌ ఫ్రెండ్‌ నగ్న వీడియో తీసిన 16 ఏళ్ల బాలుడు.. అది చూసిన 8 మంది అరెస్ట్‌
  • Gadwal Murder Case: గద్వాల సర్వేయర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్... వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఇంత స్కెచ్ వేశారా..?..
    Gadwal murder case
    Gadwal Murder Case: గద్వాల సర్వేయర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్... వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఇంత స్కెచ్ వేశారా..?..
  • Hyderabad Crime: తల్లి పూజ చేస్తుండగా.. ప్రియుడితో కలిసి చంపేసిన బాలిక
    hyderabad crime
    Hyderabad Crime: తల్లి పూజ చేస్తుండగా.. ప్రియుడితో కలిసి చంపేసిన బాలిక
  • Hero Sriram: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్..
    Hero Sriram
    Hero Sriram: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x