White Vs black sesame: మనం నిత్య జీవితంలో తెల్ల నువ్వులతో పాటు నల్ల నువ్వులను కూడా ఉపయోగిస్తుంటాం. అయితే.. ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. ఈ సమయంలో తినాల్సిన డైట్ గురించి నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు.
White Sesame Seeds: మనలో ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తెల్ల నువ్వులు ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.