Symptoms Of Zinc Deficiency: జింక్ ఇది మన శరీరంలోని అనేక ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. అయితే జింక్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Zinc Deficiency: శరీర నిర్మాణం, ఆరోగ్యం కోసం చాలా రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతాయి. ఇందులో అతి ముఖ్యమైన మినరల్ జింక్. జింక్ అనేది శరీరానికి చాలా అవసరం. జింక్ లోపంతో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
Appetite Loss: శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఆకలి లేకపోవడం కూడా అలాంటిదే. మినరల్ లోపం కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.